తెలంగాణ Hyderabad AI: హైదరాబాద్‌లో AI సెంటర్.. మైక్రోసాఫ్ట్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం! మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో AI సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lay Offs: కొత్త ఏడాదిలో మొదలైన కోతలు..మైక్రోసాఫ్ట్ లో హూస్టింగ్ లు! కొత్త ఏడాదిలో ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి.నిన్న మొన్నటి వరకు ఖర్చులు అన్నవారు..ఇప్పుడు టాలెంట్ అంటున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైంది. By Bhavana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bill Gates: కమలాహారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం.. ఎందుకంటే? మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు భారీవిరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కి మద్దతు ఇచ్చే ఎన్జీవోకి 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft: మైక్రోసాఫ్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ కంపెనీ మాజీ ఉద్యోగి! మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి కపిల్ కులశ్రేష్ఠ, ఆగస్ట్ 25, 2005లో తనని ఉద్యోగం నుంచి తొలగించడంతో తన జీవితంలో అదృష్టంగా మారిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా లింక్డ్ఇన్ పోస్ట్‌లో అప్పట్లో కంపెనీ ఎలాంటి హెచ్చరికలు, వివరణలు లేకుండానే తనను తొలగించారని పోస్ట్ లో తెలిపారు. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ YouTube : మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న యూట్యూబ్..కొద్దిసేపు నిలిచిన సేవలు! ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు కూడా డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడ్డారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flights Cancelled: దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దు..ఎందుకో తెలుసా! మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సర్వర్లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇండిగో దేశ వ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft : విండోస్ సమస్య పరిష్కరించాం : మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ లో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్ డేట్ వెనక్కి తీసుకుంది. డీబగ్ ను రూపొందించామని,సమస్య పరిష్కారమైనట్లు ప్రకటించింది. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం.. స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దీనిపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా విమానశ్రయాల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్‌పోర్టు అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించామని తెలిపారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nvidia: మైక్రోసాఫ్ట్ కు షాక్ ఇచ్చిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీగా రికార్డ్! ప్రపంచంలోనే అతివిలువైన కంపెనీగా ఇప్పటివరకూ నిలిచిన మైక్రోసాఫ్ట్ కు సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా షాకిచ్చింది. దాదాపు రూ. 278 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో మైక్రోసాఫ్ట్( సుమారు రూ.276 కోట్లు) ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. By KVD Varma 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn