ఇంటర్నేషనల్ America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు! అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూమెక్సికో లోని లాస్ క్రూసెస్ లో లాస్ క్రూస్ లో రెండు గ్రూప్ ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా,15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మెక్సికో, కెనడా సుంకాలపై వెనక్కు తగ్గిన ట్రంప్ కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. టారిఫ్ ల పెంపు కార్యక్రమాన్ని నెలరోజుల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Warren Buffett: ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్ బఫెట్! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్దం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అన్నారు. ఇది ట్రంప్ దుందుడుకు చర్య అని బఫెట్ పేర్కొన్నారు.కెనడా, చైనా , మెక్సికో పై సుంకాల విధింపునునేటి నుంచి అగ్రరాజ్యం మొదలు పెట్టింది. By Bhavana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sheinbaum: ట్రంప్ బెదిరింపులకు భయపడం.. మెక్సికో అధ్యక్షురాలు షేన్బామ్ వలసదారులను బహిష్కరించడం, పరస్పర సుంకాల బెదిరింపు వంటి ట్రంప్ చర్యలకు భయపడటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ అన్నారు. మెక్సికో సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు యత్నిస్తే అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. By B Aravind 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mexico: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు. By Vijaya Nimma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు! అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్ కెనడా, మెక్సికోలకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దిగుమతులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే తగ్గేదేల్యా అంటున్నారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మెక్సికో, కెనడా రెండూ అమెరికాలో విలీనవ్వడమే మంచిది– ట్రంప్ కెనడా, మెక్సికోలు అమెరికాలో విలీనం కావడమే మంచిదంటూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటికి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ పనే బెటర్ అని అన్నారు. By Manogna alamuru 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Mexican Actress: మతాచారం పాటించి చనిపోయిన హీరోయిన్ మెక్సికన్ షార్ట్ ఫిల్మ్ హిరోయిన్ మార్సెలా అల్కాజర్ మతాచారాలను పాటించి చనిపోయింది. దక్షిణ అమెరికా కాంబో అనే కప్ప విషాన్ని తాగింది. మత విశ్వాసాల ప్రకారం ఆధ్యాత్మిక తిరోగమన వేడుకల్లో పాల్గొని నటి వాంతులు, విరేచనాతో ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn