హైదరాబాద్ HYD: మెట్రో ట్రైన్స్ పై ఆ ప్రకటనలు వెంటనే తీసేయండి...ఎండీ ఎన్వీరెడ్డి హైదరాబాద్ లోని మెట్రో రైళ్ళపై ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. వీటిని వెంటనే తొలగించాలని ఎల్అండ్టీ, సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించామని తెలిపారు. By Manogna alamuru 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Metro Rail: మెట్రో విస్తరణకు వ్యతిరేకం..హైకోర్టులో పిల్ హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులు గా చేర్చారు. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Old City Metro Rail Demolition Begins | శరవేగంగా పాతబస్తీ మెట్రో పనులు | CM Revanth Reddy | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు | Hyderabad metro transports Heart from LB nagar to Lakdikapul |RTV By RTV 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Metro: న్యూయర్ వేడుకలు.. మెట్రో రైలు సేవలు పొడిగింపు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పొడిగించనున్నారు. డిసెంబర్ 31న మంగళవారం అర్థరాత్రి 12.30 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్ బయలుదేరుతుంది. జనవరి 1న 1.15 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మెట్రో వ్యవస్థ వచ్చే రెండేళ్లలో భారత్‌కు రానుంది - కేంద్ర మంత్రి హర్దీప్ పూరి వచ్చే రెండున్నరేళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ మెట్రో వ్యవస్థగా భారత్ అవతరించనుందని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. మాజీ న్యాయమూర్తులు, సైనిక సిబ్బందితో మాట్లాడిన కేంద్రమంత్రి.. గత పదేళ్లలో పట్టణ మెట్రో రవాణా పురోగతిని సాధించిందన్నారు. By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro: హైదరాబాద్‌లో రానున్న మరో 13 మెట్రో స్టేషన్లు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో మరో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన అధికారులతో కలిసి స్టేషన్ల స్థానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Double Decker Corridor: రూ.1,580 కోట్లతో నిర్మాణం.. హైదరాబాద్ తొలి 'డబుల్ డెక్కర్ కారిడార్'కు నేడు రేవంత్ శంకుస్థాపన! హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. 5.320 కిమీ మేర కారిడార్ నిర్మాణానికి సీఎం కండ్లకోయ జంక్షన్ సమీపంలో శంకుస్థాపన చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మిస్తారు. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం..నేడే ప్రారంభం భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవ్వనుంది. నది కింద మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn