Latest News In Telugu Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..! ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro train: లేడీస్ కోచ్ ఎక్కిన పురుషులు.. చెంప దెబ్బలతో స్వాగతం పలికిన పోలీసులు! మెట్రో ట్రైన్ లేడీస్ కోచ్ లో ప్రయాణించిన పురుషులకు పోలీసులు చెంపదెబ్బతో స్వాగతం పలికారు. ఢిల్లీ మెట్రో చాలా రద్దీగా ఉండటంతో మహిళల కంపార్ట్ మెంట్లను సైతం వదలకుండా యువకులు ఎక్కేశారు. దీంతో స్త్రీ ల కంప్లైట్ తో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ .. ఇక నుంచి ఆ సౌలభ్యం ఉండదు! మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రి వేళలో, తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించిన రాయితీను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.రాత్రి , ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident : మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు! నోయిడా లోని సెక్టార్-32లోని హార్టికల్చర్ డంపింగ్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 15 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu What's Wrong With India : ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా! 'what's wrong with India' హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది. ఇండియా టార్గెట్‌గా కొందరు విదేశీయులు భారత్‌ను ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో రియాక్ట్ అయిన ఇండియా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీ తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ మొదటిరోజే మెట్రో, ఆటోలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రయాణికులు లేక మెట్రో బోగీలు బోసిపోయాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్లో మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మెట్రోలో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్ ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు విచక్షణ మరిచి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు వాటర్ చల్లుకుంటూ బూతులు తిట్టుకున్నారు. మాట మాట పెరిగి చెప్పులతో దాడి చేసుకున్నారు. వారిద్దరని తోటి ప్రయాణికులెవరూ ఆపేందుకు సాహసం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మెట్రోపై ఎన్నికల పండుగ ఎఫెక్ట్.. బోసిపోయిన బోగీలు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లు బోసిపోయాయి. ప్రతిరోజు ఊపిరాడని జనాలతో పరుగులు తీసే మెట్రోలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: మెట్రో ఎక్కిన కేటీఆర్.. ప్రచారం చేసిన మంత్రి! ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారంలో కార్యకర్తలు, నేతలు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ శుక్రవారం మెట్రోలో ప్రయాణించి ఆయన ప్రచారాన్ని షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn