వెబ్ స్టోరీస్ మేఘాలయలోని ఏడు అందమైన ప్రదేశాలు దాకీ ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. ఇక్కడ నదిలో నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. చిరపుంజి భారతదేశంలో నాలుగవ ఎత్తెన జలపాతం. డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంటుంది. సిట్ వాల్ అని పిలవబడే ఈ ప్రదేశం అందమైనది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్గారో హిల్స్ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత! మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్ . సి. మారక్ (82) శుక్రవారం కన్నుమూశారు.వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. By Bhavana 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn