నేషనల్ USA: ఐదేళ్ళ తర్వాత కలుస్తున్న ట్రంప్, ప్రధాని మోదీ...కీలక అంశాలపై చర్చ! రేపు వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు. నేతలిరువురూ ఈ మీటింగ్ లో కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.హెచ్ 1 బీ వీసాలు, గ్రీన్ కార్డులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన.. త్వరలోనే భారీ సభ! జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీసుల పర్మిషన్ రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తానని, అందరూ సమన్వయంతో ఉండాలని కోరారు. By srinivas 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GHMC MEETING : నేడు జీహెచ్ఎంసీ సమావేశం... టెన్షన్..టెన్షన్... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వార్షిక బడ్జెట్ ఆమోదం, మేయర్‌పై అవిశ్వాసం అంశాలు సమావేశంలో ప్రధాన ఎజెండాలు కానున్నాయి. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం దావోస్...అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ముఖ్యమైన ఆర్ధిక సదస్సు. దీనికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారు. అయితే వీళ్ళు అక్కడకు కేవలం మీటింగ్ కోసమే వెళ్ళడం లేదు...విచ్చలవిడి శృంగారం కోసం వెళుతున్నారని చెబుతోంది డెయిలీ మెయిల్. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: గ్రామ పంచాయతీల ఉద్యోగులకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త! గ్రామపంచాయితీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై నెల నెలా జీతాలు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ ఛానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ..వారికి అదే చివరి రోజు: చంద్రబాబు! ఆడ బిడ్డల జోలికి వస్తే..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం..వారికే నామినేటెడ్ పోస్టులు..! ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్ గురువారం మధ్యాహ్నం 2.30 నిముషాలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాంతోపాటూ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు! ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు! వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్, సంబంధిత కార్పొరేషన్ ల రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విత్తనాల పంపిణీ అమలుచర్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపటిలోగా మంత్రులకు శాఖల కేటాయింపు-చంద్రబాబు ఆంధ్రరాష్ట్రం పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రుల అభీష్టాలు, సమర్థతను బట్టి వారికి రేపటిలోగా శాఖలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తాడేపల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం అయ్యారు. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ChandraBabu: ఇక నుంచి కొత్త చంద్రబాబును చూస్తారు...అంటూ బాబు కీలక వ్యాఖ్యలు! ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని..బ్యూరో క్రాట్ల పాలన ఎంతమాత్రం ఇక ఉండదన్నారు. ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నా మీద ఉంది. ఇకముందు అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు అంటూ బాబు ఎంపీల సమావేశంలో తెలిపారు. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: భారీ వర్షాల దృష్ట్యా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా.. రాష్ట్ర రహదారుల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.వర్షాలవల్ల దెబ్బతింటున్న రహదారుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యవసర సమావేశం నిర్వహించారు. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC : మమత, కంగనలపై వివాదస్పద వ్యాఖ్యలు..సుప్రియా శ్రీనేత్, దిలీప్ ఘోష్‌లకు ఈసీ షోకాజ్ నోటీసులు..! బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అభ్యంతరకర పోస్ట్‌లు చేసినందుకు గాను దిలీప్ ఘోష్‌కు బిజెపి లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను సుప్రియా శ్రీనేత్ కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రంలోగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా.. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్ రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Speech: BSNL, ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది... లాస్ట్ స్పీచ్ లో విశ్వగురువు విశ్వరూపం..!! రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై స్పందిస్తూ, యూపీఏ హయాంలో పీఎస్‌యూలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. బిజెపి పాలనలో పిఎస్‌యుల సంఖ్య పెరిగిందని, వాటి లాభాలు పెరిగాయని ఆయన ఉద్ఘాటించారు.బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ , ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Speech : కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్.. లోక్ సభలో రాహుల్ ని ఉతికేసిన మోదీ..!! లోక్‌సభలో విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని ప్రత్యర్థులను మోదీ వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి చేరిందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn