Karnataka: ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు.. విద్యార్థిని సూసైడ్
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై సీఎం స్పందించారు. ఒక అమ్మాయిని రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదని అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఎవరన్నది మాత్రం వివరాలు తెలపలేదు. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని చెబుతున్నారు.
వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం జరిగింది. మరో మెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ కాలేజీలో చదువుతోంది.
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. స్నిగ్ధ పుట్టిన రోజున ఆమెకు విషెస్ చెప్పాలని స్నేహితులు వెళ్లారు. అప్పటికే స్నిగ్ధ తన గదిలో ఉరేసుకుని కనిపించింది. వెంటనే వారు ఆమె పేరెంట్స్‌కి సమాచారం అందించారు.
ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ పై సందీప్ ఘోష్ అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనాథ శవాలను అమ్మి సొమ్ము చేసుకునేవాడని, ఫెయిలయిన విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని పాస్ చేసే వాడని.. సిబ్బంది ఆరోపిస్తున్నారు.
కిర్గిస్థాన్‌లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి చందు(21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు.