Telangana student murdered : అమెరికాలో ఘోరం.. తెలంగాణ విద్యార్థి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..
ఉన్నత చదువులు చదివి, అత్యన్నత శిఖరాలు అధిరోహించాలనే కలలతో అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ (28) అనే విద్యార్థి ఫిలడెల్ఫియాలో దుండగుల కాల్పుల్లో మరణించాడు.
/rtv/media/media_files/2026/06/07/fotojet-2026-06-07-13-01-21.jpg)
/rtv/media/media_files/2026/06/07/fotojet-2026-06-07-11-16-56.jpg)
/rtv/media/media_files/2026/04/16/acid-2026-04-16-17-10-23.jpg)
/rtv/media/media_files/2026/04/12/gas-pipe-line-2026-04-12-19-00-55.jpg)
/rtv/media/media_files/2026/04/09/wife-kills-husband-2026-04-09-14-54-06.jpg)
/rtv/media/media_files/2026/03/14/raju-wed-rambai-2026-03-14-14-48-03.jpg)