ఇంటర్నేషనల్ Flight Meal : ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్! ఓస్లో నుంచి స్పెయిన్లోని మలాగాకు వెళుతున్న విమానంలో ఓ మహిళ పాసింజర్ తన ఫుడ్ పార్మిల్ ఓపెన్ చేయగా..అందులో బతికి ఉన్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక మీదట రూ.20 కే భోజనం ప్రయాణికులు , రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కొత్త కొత్త ఆఫర్లను, సదుపాయాలను తీసుకువస్తోంది. ఇప్పుడు కొత్తగా సమ్మర్ రష్ను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక మీదట రూ.20 కే భోజనాన్ని అందిస్తామని ప్రకటించింది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweets: తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది ఆహారం తిన్న తర్వాత ఏదైనా స్వీట్లకు బదులు ఖర్చూరం తింటే గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎముకలు, గుండె, మధుమేహం, క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, మలబద్ధకం సమస్య దూరమవుతుందంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn