Latest News In Telugu Barrelakka : బర్రెలక్కకు పెళ్లి.. ఎంగేజ్మెంట్ ఫొటో వైరల్.. వరుడు అతనే? 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓ ఇల్లాలు కాబోతుంది. ఇటీవలే తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెబుతూ నెట్టింట వీడియో షేర్ చేసింది. ఈ వేసవిలోనే దగ్గరి బంధువును పెళ్లాడబోతున్నట్లు సమాచారం. By srinivas 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: పెళ్లిలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క..పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు..! వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చు పెట్టింది. మటన్ కోసం రెండు వర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 16మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఆత్మకూరులో జరిగింది. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Taapsee: మగాళ్లంతా గొప్ప పురుషులు కాలేరు.. అతనితో పెళ్లి వార్తలపై స్పందించిన నటి! ప్రియుడు మథియాస్ తో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వస్తున్న వార్తలపై తాప్సీ క్లారిటీ ఇచ్చింది. మగవాళ్లందరూ గొప్ప వ్యక్తిత్వం ఉన్న పురుషులు కాలేరు. పరిణితి చెందిన వ్యక్తి మాత్రమే నాకు భద్రత కల్పిస్తాడని నమ్ముతున్నా. కాబోయే వాడేవడో త్వరలోనే ప్రకటిస్తానని చెప్పింది. By srinivas 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Richest Weddings: మనదేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిల్లు ఇవే.. మనదేశంలో పెళ్లికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం తమ స్తోమతకు మించి ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. అయితే మనదేశంలో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిల్ల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇందు కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అబ్బాయి..అగర్తల అమ్మాయి..ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్.! గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన సహచర విద్యార్థిని,అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. By Bhoomi 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bizzare Ritual: ఆ ప్రాంతంలో సొంత 'అన్నాచెల్లి' పెళ్లి చేసుకుంటారు.. కాదంటే శిక్ష ఛత్తీస్‌గఢ్‌లోని ధుర్వా అనే గిరిజన తెగలో ఎన్నో ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ తెగలో ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నాచెల్లిల్లు పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు.. ఎవరైన సోదరులు.. తమ సోదరీమణులను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తే.. వాళ్లను కఠినంగా శిక్షిస్తారు. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Husband: మీ భర్త ఇలా ఉన్నాడంటే అతను చాలా బెస్ట్ అని అర్థం.. ఇది తెలుసుకోండి! ఇంట్లో, బయట భార్యను సమానంగా గౌరవించేవాడే ఉత్తమమైన భర్త. ఇష్టాలు, అయిష్టాలు లాంటి చిన్న విషయాలపై భర్త శ్రద్ధ వహిస్తున్నాడంటే అతను బెస్ట్ అని చెప్పవచ్చు. ఓ మంచి భర్త తన అహాన్ని పక్కనపెట్టి తన భార్యకు ప్రాముఖ్యతనిస్తాడు. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Most Expensive Wedding : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..అంబానీ పిల్లలది మాత్రం కాదు..ఎవరో తెలుస్తే షాక్ అవ్వడం పక్కా.! రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగవైభవంగా చేశారు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Marriage Season: లక్షలాది వివాహాలు..లక్షల కోట్ల వ్యాపారం.. పీక్స్ లో పెళ్లిళ్ల సీజన్ అంచనాలు మాఘ మాసం వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా 45 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ వివాహాల ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కవేస్తోంది. By KVD Varma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn