నేషనల్ బంపరాఫర్ : డీజే, దావత్ లేకుండా పెళ్లి చేసుకుంటే రూ. 21వేలు డీజే మ్యూజిక్, దావత్ లేకుండా పెళ్లి చేసుకుంటే రూ. 21వేలు బహుమానంగా ఇస్తామని పంజాబ్లోని భటిండా జిల్లాలోని బల్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. పెళ్లిళ్లకు వృథా ఖర్చులు చేయకుండా గ్రామస్తులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. By Krishna 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న జంట.. ఎక్కడంటే ? ఛత్తీస్గఢ్లో ఆదర్శ పెళ్లి జరిగింది. తరతరాలు వస్తున్న ఆచారాలు, సంప్రదయాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఓ జంట వివాహం చేసుకున్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | RTV రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | Person Called Vamshi Cheats women by portraying him self as Unmarried and cheats them in Matrimony Website | RTV By RTV Shorts 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : 2025 లో సమంత పెళ్లి.. వైరల్ అవుతున్న పోస్ట్ సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని షేర్ చేసింది. అందులో.. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని రాసుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పెళ్లి అనౌన్స్ చేసిన మరో టాలీవుడ్ హీరో..! హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తండ్రి శ్రీనివాస్ పెళ్లి వచ్చే సంవత్సరం ఉండొచ్చు.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ మగాడికి, మొగుడికి నచ్చినట్లు ఉండలేను.. పెళ్లి క్యాన్సిల్ పై మిథాలీరాజ్ 42 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకపోవడంపై భారత మహిళా మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ మనసులో మాట బయటపెట్టింది. ఒక మగాడు, మొగుడి ఇష్టాలకోసం తన జీవితాన్ని త్యాగం చేయలేనని చెప్పింది. చాలా పెళ్లి సంబంధాలు చూసినా ఎవరూ నచ్చలేదని తెలిపింది. By srinivas 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ PV Sindhu: పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పి.వి.సింధు రెండు స్టార్ ఒలింపిక్స్ విజేత, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు అమ్మాయి పీవీ సింధు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈనెల 22న సింధు వివాహం జరగనుంది. By Manogna alamuru 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral: అరే మావా ఇలా చేశావేంట్రా.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు ఓ పెళ్లిలో కడుపుబ్బా నవ్వించే సంఘటన జరిగింది. కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వెళ్తున్న వరుడి మెడలో నుంచి కరెన్సీ నోట్ల దండను ఓ కుర్రాడు లాక్కుని పారిపోయాడు. గమనించిన వరుడు ఆ కుర్రాడి వెనక పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ లో అరబ్ షేక్ ల రాక్షస క్రీడ.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్ హైదరాబాద్ నడిబొడ్డున అమ్మాయిల బేరం.. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారులతో కాంట్రాక్ట్ మ్యారేజ్.. చార్మినార్, మక్కా మసీదు అందాల చాటున అరబ్ షేక్ ల రాక్షస శృంగార క్రీడ.. ఒక్కొక్కడు 30 పెళ్లీలతో చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఉలిక్కిపడే స్టోరీ ఈ ఆర్టికల్ లో By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn