నేషనల్ Uttar Pradesh: భార్య అక్రమ సంబంధం.. లవర్‌తో రెండో పెళ్లి చేసిన భర్త! ఉత్తరప్రదేశ్‌లోని వింత ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Marriage : ఎంతకు తెగించావ్ రా.. ఉదయం లవర్‌తో.. రాత్రి మరో అమ్మాయితో నాలుగు సంవత్సరాలుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న వ్యక్తి ఉదయం ఆమెను వివాహం చేసుకున్నాడు. తిరిగి అదే రోజు సాయంత్రం తన కుటుంబం చూపించిన మరొక మహిళ మెడలో తాళి కట్టాడు. ఈ సంఘటన గోరఖ్‌పూర్‌లోని హర్పూర్ బుధాట్ ప్రాంతంలో జరిగింది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బాగా ఫీల్ అయినట్టున్నాడు... పెళ్లికి పిలువలేదని కాల్చి పారేశాడు! పెళ్లికి పిలువలేదని వరుడి తండ్రిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే అనుమానం, అసహనం, కోపం, ఉక్రోశం, డబ్బుపై ఆశ వంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే భర్తలకు రోజు నరకమే. భర్తను అర్ధం చేసుకునే అమ్మాయి జీవితంలోకి వస్తేనే హ్యాపీగా ఉంటారు. లేకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతారని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఫస్ట్ నైట్ రోజే లేపేశాడు.. బెడ్రూమ్ లోకి వెళ్లాక..! ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. వధువు మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral News: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే! ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. పెళ్లైన రెండో రోజే వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వరుడి ఫ్యామిలీ ఆమె బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను భార్యను అంగీకరించనంటూ వరుడు తేల్చి చెప్పేశాడు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోయే.. ఇదేందయ్యా రూల్ ఎక్కడా వినలే! చైనా కంపెనీ పెళ్లి కాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లయి డివోర్స్ తీసుకున్నవారు, కానీ వారందరూ సెప్టెంబర్‌లోగా వివాహం చేసుకోవాలని తెలిపింది. చైనా జనాభా తగ్గుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Constable suicide: ఎంత పనిచేశావమ్మా.. పెళ్లికి ముందే కోహెడ మహిళా కానిస్టేబుల్ సూసైడ్! యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన అనూష (28) ఉరేసుకుని చనిపోయింది. మరో 10 రోజుల్లో పెళ్లిపెట్టుకుని కూతురు ఇలా చేయడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: గేదె కోసం రెండో పెళ్లికి రెడీ అయిన వధువు.. చివరికి ఊహించని ట్విస్ట్ ఓ మహిళ గేదెల కోసం ఏకంగా రెండోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయి పెళ్లి మండపానికి వచ్చింది. మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా ఆమె అత్తమామలు వచ్చారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn