క్రైం Constable suicide: ఎంత పనిచేశావమ్మా.. పెళ్లికి ముందే కోహెడ మహిళా కానిస్టేబుల్ సూసైడ్! యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన అనూష (28) ఉరేసుకుని చనిపోయింది. మరో 10 రోజుల్లో పెళ్లిపెట్టుకుని కూతురు ఇలా చేయడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: గేదె కోసం రెండో పెళ్లికి రెడీ అయిన వధువు.. చివరికి ఊహించని ట్విస్ట్ ఓ మహిళ గేదెల కోసం ఏకంగా రెండోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయి పెళ్లి మండపానికి వచ్చింది. మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా ఆమె అత్తమామలు వచ్చారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: పెళ్లిచేస్తాం, గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్ కొందరు వ్యక్తులు సామూహిక వివాహాలు చేస్తామని నమ్మించి, డబ్బులు తీసుకొని పలు జంటలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన జంటలు పోలీసులను ఆశ్రయించాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: ఆ రైతులే ఆదర్శం.. పంట పొలాల్లో పెళ్లి చేసుకున్న జంట.. పంజాబ్‌లోని ఓ జంట పంట పొలాల్లో పెళ్లి వేడుక జరుపుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేసిన రైతులను ఆదర్శంగా తీసుకొని తాము ఇలా పెళ్లి చేసుకున్నట్లు ఆ జంట తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భర్త టార్చర్ తట్టుకోలేక లోన్ రికవరీ ఏజెంట్‌తో లేచిపోయిన భార్య తాగుబోతు భర్త వేధింపులు భరించలేక భార్య లోన్ రికవరీ ఏజెంట్‌తో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన బీహార్‌లోని జముయ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 11న త్రిపురారి ఘాట్ సమీపంలోని ఆలయంలో హిందూ ఆచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisha Govt: అదిరిపోయిందిగా : ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం .. పెళ్లికి ముందు ఆ కౌన్సెలింగ్! యువ జంటలలో విడాకులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకునే జంటలకు వివాహానికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lady Professor : క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌తో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం! క్లాస్ రూమ్‌లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను సమర్పించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని... పని చేయలేనని తన రాజీనామా లేఖలో వెల్లడించారు. By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: ఇదేం ట్విస్టురా మామా.. ఆ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని పెళ్లి క్యాన్సిల్ ఢిల్లీలోని ఓ పెళ్లిలో వరుడికి మాత్రం ఊహించని షాక్ తగిలింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేయగా.. చివరికి ఆ వివాహమే రద్దయిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌తో లేడీ ప్రొఫెసర్ పెళ్లి! .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే? క్లాస్ రూమ్‌లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది క్లాస్‌లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన యాజమాన్యం విద్యార్థిని సస్పెండ్ చేసింది. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn