Encounter: ఛత్తీస్ ఘడ్ లోమళ్ళీ ఎన్ కౌంటర్..అగ్రనేతలు హతం
ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు పేలాయి. కొండగావ్..నారాయణ పుర్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో మావోయిస్టులపై కాల్పులు జరిపారు.
Chattisghar: ఛత్తీస్ ఘడ్ లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు...
ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో 17 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయారు. వీరిలో ముఖ్యులు కూడా ఉన్నారు. వీరి తలలపై 24 లక్షల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్‌లో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 22 మంది పురుషులు, 07 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు . వీరు ఈ ప్రాంతంలో నక్సలైట్ల కోసం చురుకుగా పనిచేస్తున్నారు.
Padma Awards 2025: గద్దర్ మావోయిస్టు....పద్మ అవార్డు ఇవ్వం... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక మావోయిస్టుకు పద్మపురస్కారం ఎలా ఇస్తారంటూ బీజేపీ మంత్రులు, నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Maoists: ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ జరిగింది.
Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. కీలక నేతతో సహా 18 మంది మృతి
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ మావోయిస్టు కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియస్ దామోదర్.. మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆయనతో పాటు మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించింది.
Chandrababu ప్రాణాలకు ముప్పు.. రంగంలోకి స్పెషల్ యాక్షన్ టీమ్స్!
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు చేశారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) గ్రూపులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కుప్పం పర్యటన నుంచి అధికారికంగా కౌంటర్ యాక్షన్ టీంను సీఎం భద్రతా టీంలోకి చేర్చారు.
/rtv/media/media_files/2025/04/24/VoWaZYqYsC0dcvM9bnfo.jpg)
/rtv/media/media_files/2025/02/13/mn0KM8uykNq8cTrWC0VZ.webp)
/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
/rtv/media/media_files/2025/01/29/m7Fmc1H1H1pxXc6MXzyJ.jpg)
/rtv/media/media_files/2025/01/28/2ppVlq0kUEMTCwhJ1FX5.jpg)
/rtv/media/media_files/2025/01/23/81gNGup6jevcN7ptRb5B.jpg)
/rtv/media/media_files/2025/01/08/qgfVvKtckVGSvnvZgJJG.jpg)