తెలంగాణ Maoist Attack: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ పై మావోయిస్టుల మెరుపుదాడి ఛత్తీస్ఘడ్–తెలంగణ బార్డర్లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ మీద మావోయిస్టులుమెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడికి దిగారు. ఇద్దరి మధ్యా కాల్పులు జరుగుతున్నాయి. By Manogna alamuru 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn