ఆంధ్రప్రదేశ్ Manyam Bandh : ప్రశాంతంగా మన్యం బంద్...మరో 24 గంటల టెన్షన్ .. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. రేపు కూడా మన్యం బంద్ కొనసాగనుంది. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku Chilapanduga: రేపు అరకు చలిపండుగ...ఈ పండుగలో ఏం చేస్తారంటే.... ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వర్షాన్ని సైతం లెక్కచేయని పవన్ కళ్యాణ్.. చెప్పులు లేకుండా పాదయాత్ర! ఇచ్చిన మాట కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నిలబడ్డారు. ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. వాతావరణం అనుకూలించక పోయినా.. చిరుజల్లులు తడిపేస్తున్నా లెక్కచేయలేదు. కాలినడకన చెప్పులు లేకుండా బాగుజోల గ్రామానికి వెళ్లారు. By Seetha Ram 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elephant: మన్యంలోటెన్షన్..ఆచూకీ దొరకని హరి అనే ఏనుగు! పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏనుగుల మంద నుంచి వేరు పడిన హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో అర్తాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn