BJP Manifesto: బెంగాల్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో రిలీజ్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.
ఢిల్లీలో సంకల్ప పత్ర పార్ట్ -3 పేరుతో బీజేపీ మరో మేనిఫెస్టో విడుదల చేసింది. మూడేళ్లలో యమునా నదిని శుభ్రం చేయిస్తామని.. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, గిగ్ వర్కర్ల కోసం బోర్డును వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ పలు హామీలు ప్రకటించింది.
ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో ను ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..రాష్ట్రంలో , దేశంలో ప్రజలకు రక్షణ లేదని విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే అధికారంలోకి కాంగ్రెస్ రావాలన్నారు.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఆంధ్రాలోని వైసీపీ పార్టీ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేశారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కూడా రెడీ అయ్యారు.
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరులోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముస్లింలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీనే స్వయంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఇలా మాట్లాడ్డం ఇప్పుడు దుమారం రేపుతోంది. దాంతో పాటూ మోదీ మీద కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్ అనే పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 48 పేజీల మేనిఫెస్టో ఉంది.