తెలంగాణ Mohan Babu Court Case : ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు షాక్ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కోర్ట్‌ను ఆశ్రయించారు. By Madhukar Vydhyula 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: రేవంత్‌తో మోహన్ బాబు భేటీ.. అందుకేనా? సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ నటులు మంచు మోహన్‌బాబు, విష్ణు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ఆయనను కలిసిన మోహన్‌బాబు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే. By Madhukar Vydhyula 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Manchu Mohan Babu : సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్ బాబుపై సంచలన ఫిర్యాదు నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Manchu Manoj : నన్ను తొక్కాలని, నలపాలని చూస్తారా? మీ వల్ల కాదు -మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు మంచు ఫ్యామిలీ లో నెలకొన్న వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప..ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. తాజాగా..నన్ను ఎంతోమంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరంటూ మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దయచేసి నా ఆస్తి ఇప్పించండి మోహన్ బాబు |Manchu Mohan babu |Manchi vishnu |Manchu manoj |RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manoj Vs Vishnu: నాన్నను పక్కన పెడదాం.. రా.. మనిద్దరం ఫేస్ 2 ఫేస్ చూసుకుందాం.. విష్ణుకు మనోజ్ సవాల్! మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మనోజ్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యామిలీని పక్కన పెట్టి దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రా అంటూ సినిమా డైలాగ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు అంటున్నారు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rachakonda CP: మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు.. సీపీ కీలక ప్రకటన! మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా.. హైకోర్టు ఈ నెల 24 వరకు టైం ఇచ్చిందన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. By Nikhil 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ.. మనోజ్ ఇంటికి కరెంట్ కట్ జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. నువ్వే నా బలం అంటూ మంచు మనోజ్ తన తల్లికి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. అమ్మ నువ్వే నా బలం, నీకు శాంతి, ఆనందం, ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేను అన్నారు. ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్‌లో పేర్కొన్నారు. By Seetha Ram 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn