తెలంగాణ VIRAL VIDEO: మల్లారెడ్డా మజాకా.. బజాజ్ చేతక్‌పై పాల డబ్బాలతో రయ్ రయ్! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి స్కూటర్ పై పాలు అమ్ముతూ మరోసారి సందడి చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొన్నారు. అనంతరం చకచకా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Former Minister Malla Reddy : మాజీమంత్రి మల్లారెడ్డికి షాక్... ఆ భూముల్లో సర్వే మాజీమంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో ఆయనకున్న యూనివర్సిటీ భూమిలో సర్వే చేపట్టారు. తమకు చెందిన12 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు మేడ్చల్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మల్లారెడ్డికి బిగ్ షాక్..! || Big Shock To Malla Reddy || CMR College Girls Hostel Incident || RTV By RTV 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏడుస్తూ రాత్రి కాల్ చేసి..! | Student Parents Strong Reaction On CMR College Of Engineering Incident By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మల్ల రెడ్డి కాలేజ్ లో దారుణం | Hidden Camera In Girls Hostel Washroom | Malla Reddy | RTV మల్ల రెడ్డి కాలేజ్ లో దారుణం | Hyderabad's Mallareddy college again stands in Viral News as they put Hidden Camera In Girls Hostel Washroom | Malla Reddy | RTV By RTV Shorts 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అసెంబ్లీలో.. మల్లారెడ్డి స్పీచ్ నవ్వులే నవ్వులు | Malla Reddy Funny Speech In Assembly Today | RTV By RTV 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విషాదం.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని సూసైడ్ హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. By B Aravind 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా PUSHPA 2: మల్లారెడ్డి కాలేజీలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్! అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 1న మల్లారెడ్డి కాలేజీలో జరగనుంది. ముందుగా L.B. స్టేడియంలో జరగాలని ప్లాన్ చేసినా, పర్మిషన్స్ రాకపోవడంతో ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీకి మార్చారు. చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. By Archana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు చెందిన లక్ష్మీ మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn