తెలంగాణమల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు చెందిన లక్ష్మీ మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 21 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appమల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy Land Fraud | RTV మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy's relative alleges of Fraud by him in a land deal and he announces the same in press meet | Shorts for app | RTV By RTV Shorts 16 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society🔴LIVE : 50 మంది బౌన్సర్లతో.. ! | Malla Reddy Hospital Staff Attack On RTV Reporter Updates | RTV By RTV 11 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణమల్లారెడ్డి గుండాల దాడి.. ఆస్పత్రి బెడ్‌పై ఆర్టీవీ రిపోర్టర్ మల్లారెడ్డి హాస్పిటల్లో డెడ్‌బాడీకి ట్రీట్మెంట్ చేశారని రిపోర్టింగ్ చేస్తుండగా ఆర్టీవీ రిపోర్టర్లు విజయ్, సాగర్, కెమెరా మెన్లపై మల్లారెడ్డికి చెందిన 15 మంది బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రిపోర్టర్ విజయ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. By B Aravind 10 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
televisionRTV రిపోర్టర్ పై మల్లారెడ్డి సిబ్బంది పిడిగుద్దులు..| MallaReddy Hospital Staff Attack | RTV By RTV 10 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyRTV రిపోర్టర్ ఫోన్ లాక్కుని..పిడిగుద్దులు!| MallaReddy Hospital Staff Attack On RTV Reporter | RTV By RTV 10 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRTV రిపోర్టర్‌పై దాడి.. మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి హాస్పిటల్లో మృతదేహానికి ట్రీట్మెంట్ చేశారన్న విషయం తెలుసుకొని కవరేజీకి వెళ్లిన RTV ప్రతినిధులపై ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. రిపోర్టర్ ఫోన్ గుంజుకొని పిడిగద్దులు వేశారు. కెమెరాను లాక్కున్నారు. By B Aravind 09 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRevanth Reddy: మల్లారెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన రేవంత్ రెడ్డి-VIDEO మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనవరాలి వివాహవేడుక ఈ రోజు శంషాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. By Nikhil 27 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్మాస్ స్టెప్లతో డ్యాన్స్ అదరొగొట్టిన మాజీమంత్రి .. నెట్టింట వైరల్! మాజీ మంత్రి మల్లారెడ్డి సంగీత్‌లో వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనువరాలు అయిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ కూతురు వివాహ వేడుకలో భాగంగా సంగీత్ కార్యక్రమంలో సూపర్ కాస్ట్యూమ్‌లో డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి డ్యాన్స్ అదరగొట్టాడు. By Kusuma 21 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn