సినిమా Namrata Shirodkar: సీతక్క నేను మీ అభిమానిని..! ఫొటో అడిగిన నమ్రత మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల కోసం రూ. 60 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కూడా కలిసిన నమ్రత ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. సీతక్కకు తాను అభిమానిని అంటూ చెప్పారు. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : మరో బిజినెస్ లోకి మహేష్ బాబు ఎంట్రీ.. మహేష్ బాబు మరో బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నాడట. హైదరాబాద్ కు చెందిన 'వెల్నెస్ బ్రాండ్ ఫిట్ డే' అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ హెల్త్ సప్లిమెంట్స్ ప్రోటీన్, ప్రోటీన్ బార్ ఉత్పత్తులను అమ్మనుంది. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : అప్పటి వరకు నా సినిమాలను డబ్ చేయొద్దు : మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్‌తోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని మహేశ్ బాబు ఫిక్స్ అయ్యారట. అందుకే ‘#SSMB29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..? 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Movie : రాజమౌళి బర్త్ డే స్పెషల్.. 'SSMB 29' నుంచి అప్డేట్ రాజమౌళి బర్త్‌డే స్పెషల్ గా అక్టోబర్ 10న 'SSMB29' నుండి అప్డేట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి మూవీ టీమ్ వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది. డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుందట. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. వైరల్ అవుతున్న కామెంట్స్ 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో దర్శకుడు పైడిపల్లి వంశీ తనకోసం రెండేళ్లు ఎదురుచూశారని, అన్ని సంవత్సరాలు ఎవరూ ఎదురు చూడరన్నారు. దాంతో సుకుమార్ ను ఉద్దేశించే మహేష్ ఆ కామెంట్స్ చేశాడని టాక్ నడిచింది. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: న్యూయార్క్ వీధుల్లో కూతురు సితారతో సూపర్ స్టార్..! మహేష్ బాబు లుక్ అదిరింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూ యార్క్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత, మహేష్ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి న్యూయార్క్ వీధుల్లో దిగిన ఓ క్యూట్ ఫొటోను పంచుకున్నారు. By Archana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mufasa Trailer: ‘ముఫాసా’కు మహేష్ బాబు వాయిస్ ఓవర్..! ట్రైలర్ అదిరింది హాలీవుడ్ నిర్మాణసంస్థ వాల్ట్ డిస్నీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యానిమేటెడ్ ప్రాజెక్ట్ 'ముఫాసా':ది లయన్ కింగ్.' తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో కీలక పాత్ర ‘ముఫాసా’ కు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. అద్భుతమైన విజువల్స్, మహేష్ బాబు డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీ టైటిల్ లీక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ మహేష్ - రాజమౌళి మూవీ టైటిల్ లీక్ అయింది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీకి 'గరుడ' టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn