రాజమౌళి పై కేసు.. | Case Filed Against SS Rajamouli | Varanasi | Mahesh Babu | Vanarasena | RTV
Rajamouli Pressmeet: 'వారణాసి' కోసం రాజమౌళి రేర్ ఫీట్.. ఇంటర్నేషనల్ మీడియాతో సంచలన ప్రెస్ మీట్..!
వారణాసి గ్లింప్స్ విడుదల తర్వాత రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ అంతర్జాతీయ మీడియాతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ పొందుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతోంది.
Mahesh Babu: మహేష్ బాబు కారు చలాన్లు కట్టిన వీరాభిమాని.. వీడియో వైరల్!
మహేష్ బాబు కారు స్పీడ్ లిమిట్ దాటడంతో పడిన చలాన్లను ఒక అభిమాని స్వయంగా చెల్లించడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, వీడియో భారీగా వైరల్ అవుతున్నాయి.
Ramayana VS Varanasi: అస్సలు తగ్గేదేలే.. రామాయణ vs వారణాసి.. రెండు సినిమాల మీద భారీ బజ్..!
రణ్‌బీర్ రామాయణ, రాజమౌళి వారణాసి సినిమాలు పెద్ద పోటిగా మారాయి. రామాయణ పూర్తి పౌరాణిక కథను చూపిస్తే, వారణాసి రామాయణంలోని ఒక భాగాన్ని కొత్త అంశాలతో కలిపి చూపిస్తుంది. మహేష్ శ్రీరాముడిగా నటిస్తున్నారు, రాజమౌళి ఈ విషయాన్నీ స్వయంగా తెలిపారు.
Rajamouli : హనుమంతుడిపై రాజమౌళి సంచలన కామెంట్స్.. భక్తులు ఫైర్!
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనుక ఉండి ఈ సినిమా తీయించారని అన్నారు.
Varanasi Movie: ఒక్క యాక్షన్ సీన్ 30 నిమిషాలుంటుంది.. చూసి పిచ్చెక్కిపోతారు - విజయేంద్ర ప్రసాద్ ఫుల్ హైప్
మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇవాళ ఈ మూవీ టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టైటిల్ టీజర్‌ను వదిలారు.
Mahesh Babu Varanasi: మహేశ్ బాబు కొత్త సినిమాకి ‘వారణాసి’ టైటిల్ ఫిక్స్..!
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ‘SSMB 29’ చిత్రానికి టైటిల్ ఖరారు అయింది. ఈ చిత్రానికి అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అది వైరల్ గా మారింది.
/rtv/media/media_files/2025/11/18/rajamouli-pressmeet-2025-11-18-07-42-44.jpg)
/rtv/media/media_files/2025/11/16/mahesh-babu-2025-11-16-19-30-54.jpg)
/rtv/media/media_files/2025/11/16/ramayana-vs-varanasi-2025-11-16-14-46-54.jpg)
/rtv/media/media_files/2025/11/16/rajamouli-2025-11-16-09-53-54.jpg)
/rtv/media/media_files/2025/11/15/varanasi-movie-story-leaked-2025-11-15-20-33-32.jpg)
/rtv/media/media_files/2025/11/15/mahesh-babu-varanasi-2025-11-15-19-02-46.jpg)