సినిమా Tollywood: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. ఏ హీరో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nag Ashwin: 'కల్కి' ఆ హీరో చేసుంటే 2000 కోట్లు కలెక్ట్ చేసేది: నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్ తాజా చిట్ చాట్‌లో 'కల్కి' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సలార్' డైనోసార్ అయితే, 'కల్కి' డ్రాగన్ అవుతుందని అన్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబు 'లార్డ్ కృష్ణ' పాత్రలో కనిపిస్తే, ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసేదని తెలిపారు. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా! మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రాన్ని డిసెంబర్ 31న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సెంటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆంధ్రాకు పోండి . | Prof. Gali Vinod Kumar Hot Comments On Tollywood | Chiranjeevi | Balakrishna |RTV By RTV 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ‘SSMB29’ బిజినెస్ ఊహించడం కష్టమే.. రూ.2,000 కోట్లకు పైగా జరగొచ్చు’ మహేశ్-రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29 మూవీ గురించి టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటొచ్చని అన్నారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram Movie: రానా, తేజ సజ్జా పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ? ఐఫా వేడుకల్లో దగ్గుబాటి రానా, తేజ సజ్జా కలిసి హోస్ట్ చేశారు. వేదికపై ఓ సందర్భంలో 'గుంటూరు కారం' మూవీ టాపిక్ వచ్చింది. దీంతో రానా, తేజ ఇద్దరూ మహేష్ బాబుపై సెటైర్స్ వేశారు. అది ఇప్పుడు ఫ్యాన్స్ నచ్చడం లేదు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli: 'SSMB29' పనులు మొదలెట్టిన రాజమౌళి.. ఫోటో షేర్ చేస్తూ రాజమౌళి 'SSMB29' మూవీ కోసం లొకేషన్స్ వెతుకుతున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్ చేసిన రాజమౌళి.. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ వైరలవుతోంది. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇట్స్ అఫీషియల్, రెండు భాగాలుగా 'SSMB29'.. బడ్జెట్ రివీల్ చేసిన టీమ్ సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా 'SSMB29' మూవీ రెండు పార్టులుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ రివీల్ చేశారు. SSMB29 రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. రాజమౌళి దర్శకత్వం వహించనున్నఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని తెలిపారు. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కెరీర్ లో ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో మహేష్ బాబు.. ఏ సినిమాలో అంటే? మహేష్ బాబు తన అల్లుడి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారని లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' మూవీలో మహేశ్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారట. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి ఇప్పటికే ఆయన సీన్స్ ను షూట్ చేశారని టాక్. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn