Maharastra: మహారాష్ట్రలో విషాదం.. తండ్రీ కొడుకులు ఆత్మహత్మ!
తండ్రి కొత్త ఫోన్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కొడుకు చావు చూసి తట్టుకోలేక అదే తాడుతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రీ కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.