క్రైం మహారాష్ట్రలో దారుణం.. ఈర్ష్యతో బాలుడు చిన్నారిని ఏం చేశాడంటే? ఈర్ష్యతో 13 ఏళ్ల బాలుడు ఓ చిన్నారిని హతమార్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆరేళ్ల బాలికను కుటుంబ సభ్యులు అందరూ కూడా ముద్దు చేయడంతో ఆ యువకుడు ఈర్ష్యగా ఫీల్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ సినిమా చూసి ఆమెను ఓ గుట్టకు తీసుకెళ్లి బండరాయితో చంపేశాడు. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pune bus rape case: బస్సులో రేప్ చేసిన.. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ అరెస్ట్ పూణేలో సంచలనం సృష్టించిన రేప్ కేసులో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దత్తాత్రేయ రాందాస్ గడేను పట్టుకున్నారు. క్రై బ్రాంచ్ పోలీసులు 75 గంటల పాటు గాలించి పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. By K Mohan 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం కుంభమేళాకు ఫ్రీగా 1500 కి.మీ లిఫ్ట్ అడిగే ప్రయానించాడు ఓ యువకుడు. థానేకు చెందిన దివ్య ఫొఫానీ కేవలం రెండు రోజుల్లోనే ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ట్రావెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రక్, బైక్‌తోపాటు కొంత దూరం కాలినడక కూడా చేశాడు. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్రంలో విజృంభిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. 8 మరణాలు మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో బుధవారం 5 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నిన్నటి వరకూ 167గా ఉన్న జీబీఎస్ కేసులు 172కి పెరిగాయి. దీని కారణంగా ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pizza: పిజ్జా ఆర్డర్ చేశారని.. హాస్టల్ వార్డెన్ ఏం చేసిందంటే? మహారాష్ట్రలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని నలుగురు బాలికలు పిజ్జా ఆర్డర్ చేశారని వార్డెన్ వారిని హాస్టల్ నుంచి బహిష్కరించింది. ఒక నెల రోజుల పాటు హాస్టల్‌కి ఎంట్రీ లేదని తెలిపింది. బాలికల తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఆ వార్డెన్ ఒప్పుకోలేదు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం స్నేహితుల మధ్య టీ షర్టు పెట్టిన చిచ్చు.. ఒకరు మృతి మహారాష్ట్రలో టీషర్టు వివాదం ఓ మనిషి ప్రాణాలను బలి తీసింది. కేవలం రూ.300 టీ షర్టు కోసం సోదరులు ఇద్దరూ కలిసి స్నేహితుడిని గొంతు కోసం హత్య చేశారు. టీ షర్టు డబ్బులు తిరిగి ఇవ్వలేదని స్నేహితుడిని చంపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Matka: తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్లైన్ వీడియోలతో లక్షల్లో టోకరా! తెలంగాణలో మట్కా జూదం మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో నిషేదం ఉన్నప్పటీకీ ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రంగా రహస్యంగా ఆన్లైన్లో దందా నడిపిస్తున్నారు. రాబోయే నెంబర్ ముందే చెబుతామంటూ అమాయకులకు టోకరా వేసి వంద నుంచి లక్షల్లో దోచేస్తున్నారు. By srinivas 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fetus-in-Fetu Case: ఇది 8వ వింత! యువతి కడుపులో బిడ్డ.. ఆ బిడ్డ కడుపులో మరో బిడ్డ! మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. బుల్దానా జిల్లాకు చెందిన 32ఏళ్ల మహిళా గర్భంలోని బిడ్డ కడుపులో మరో పిండం కనిపించడంతో అందరూ కంగుతిన్నారు. దీనిని 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పిలుస్తారు. ప్రమాదం లేదు. కవలలు ఏర్పడే క్రమంలో ఇలా జరుగుతాయని వైద్యులు తెలిపారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Guillain-Barre syndrome: పూణెలో విస్తరిస్తున్న భయంకరమైన వ్యాధి.. వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులు పూణెలో గులియన్-బారే సిండ్రోమ్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. 100కి పైగా కేసులు నమోదు కాగా.. ఒకరు ఈ సిండ్రోమ్‌తో మృతి చెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 1945లో ఈ సిండ్రోమ్తోనే మరణించారు. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn