నేషనల్ మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు! మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. BJP నేతలు తెలంగాణ సర్కార్ పై అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే! మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు, ఝార్ఖండ్ ఎన్నికలను రెండు దశల్లో అక్టోబర్ 18, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న విడుదల చేయనుంది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని పరిశీలకులుగా నియమించింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ అందుకే ప్రకటించలేదు: ఈసీ జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల దృష్ట్యా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేశామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే అక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్డేట్ చేయడంలో ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn