క్రైం Mahabubnagar: లారీ, బస్సు మధ్యలో కారు..స్పాట్లోనే 25మంది! మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల దగ్గర ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందగా.. 25మందికి గాయాలయ్యాయి. తమిళనాడు బస్సు హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. By Archana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కేటీఆర్ టూర్ లో హై టెన్షన్ | KTR Tour | Mahabubabad | RTV కేటీఆర్ టూర్ లో హై టెన్షన్ | KTR Tour | Mahabubabad | BRS calls for a Public meeting Called " Girijana Raithu Maha Dharna " and Court clarifies on its attendees | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fire accident: బయ్యారంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మొక్కజొన్న పంట! మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంబా తండాలో గుర్తు తెలియని వ్యక్తులు అడవి ప్రాంతంలో మంటపెట్టడంతో అది మొక్కజొన్న పంటకు అంటుకుని పూర్తిగా కాలి బూడిదైంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK ARUNA : వాళ్లు నన్ను ఖతం చేయాలనుకున్నారు.. ఈసారి ఎంపీగా గెలుస్తా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ మనుగడను ఖతం చేయాలనుకున్నారని, అందుకే బీజేపీలోకి వచ్చినట్లు చెప్పారు. ఈసారి మహాబూబ్ నగర్ ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి బిగ్ షాక్ .. తొమ్మిది కేసులు నమోదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కు బిక్ షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాజేందర్రెడ్డి ఇంటిపై శ్రీకాంత్ దాడి చేసినట్లు రుజువు కావడంతో పలు IPC సెక్షన్ల కింద తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nagar Kurnool: సీరియల్ కిల్లర్ సత్యం అరెస్ట్.. తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి..? తాంత్రిక పూజల పేరుతో వరుస హత్యలు చేసిన కిల్లర్ సత్యం అరెస్ట్ అయ్యాడు. 11 మందిని బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల పేరుతో మోసాలు, తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ టికెట్ ఫిక్స్? అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇస్తామన్న హామీతో ఆయన హస్తం గూటికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. By Nikhil 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:ఈనెల 30న పాలమూరుకు ప్రధాని మోదీ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆ గ్రామంలో ఆర్మీ ఉద్యోగులే ఎక్కువ, ఇంతకీ అదెక్కడంటే..? ప్రస్తుతం ఆధునిక సమాజంలో యువత అంతా సాఫ్టువేర్ ఉద్యోగాల వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాలపైనే ఫోకస్ పెట్టింది. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్రెడ్డిపల్లి గ్రామం. 40 ఏళ్ల క్రితం ఈ గ్రామం నుండి కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలా ఇప్పటివరకు దేశం కోసం తమ సేవలను అందిస్తూ జిల్లాలోనే అత్యధిక ఆర్మీ ఉద్యోగులున్న గ్రామంగా రికార్డును సొంతం చేసుకున్నారు. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn