Madras High Court: పిల్లల పెంపకంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
పిల్లల పెంపకంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రమశిక్షణతో పిల్లలను పెంచే బాధ్యతను తల్లి పట్టించుకోకపోతే కుటుంబం, సమాజం పునాదులు కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఓ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అన్నీ అయ్యాక అలా కుదరదు.. | Madras High Court Shocking Verdict On Lovers Case | Viral | RTV
Madras High Court: తొక్కిసలాట ఘటన.. విజయ్‌కు మరో బిగ్ షాక్
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఇటీవల టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విజయ్ పార్టీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madras High Court: ప్రభుత్వ పథకాలపై ఆ సీఎంల ఫొటోలు వాడొద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే సంక్షేమ పథకాలకు ఆ పార్టీ వ్యవస్థాపకుల పేర్లు, మాజీ సీఎంల పేర్లు పెడుతుంటారు. ఈ స్కీమ్స్‌కు వాళ్ల ఫొటోలు కూడా వాడుతుంటారు. అయితే తాజాగా ఇలాంటి విధానానికి మద్రాస్ హైకోర్టు చెక్ పెట్టింది.
Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఈశా ఫౌండేషన్ అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈశా ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డుకు ఆదేశించింది.
Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!
తమిళ దర్శక నటుడు, నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్‌పై నటి విజయలక్ష్మి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సీమాన్‌పై కేసు తీవ్రమైందని, దీనిని కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది
High Court: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్టు చేయడంపై ఉన్న ఆంక్షలు తప్పనిసరి కాదని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు
భర్త మరణాంతరం పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రెండో పెళ్లి చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా ఇవ్వకూడదనే రూల్ 2005లోనే నిషేధించారని తెలిపింది. వారసత్వంలో సమానత్వం పాటించాలని వెల్లడించింది.
/rtv/media/media_files/2026/04/16/tamannah-2026-04-16-15-00-38.jpg)
/rtv/media/media_files/2025/12/29/madras-high-court-2025-12-29-09-30-55.jpg)
/rtv/media/media_files/2025/10/03/madras-high-court-dismisses-tvk-party-petition-for-cbi-probe-2025-10-03-14-36-00.jpg)
/rtv/media/media_files/2025/08/02/madras-high-court-restrains-tamil-nadu-from-naming-schemes-after-mk-stalin-2025-08-02-17-44-06.jpg)
/rtv/media/media_files/2025/02/28/HN97ra0V2zIQRc3HnUtz.jpg)
/rtv/media/media_files/2025/02/24/319JfR1jaFVOWDYXNOnk.jpg)
/rtv/media/media_files/2025/02/09/fRXbBEzOuP8fg5gI2jzw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Kolkata-High-Court-Girls-should-control-their-sexual-urges-jpg.webp)