బిజినెస్ LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!! త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LPG Gas : గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్...సిద్ధంగా ఉండండి..!! గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్ అందించేందుకు రెడీ అయ్యింది. 2 వారాల్లో ఈ స్కీంను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజులు ఓపికపడితే రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ను పొందగలం. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gas Price Hike: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.209 పెంచాయి. ఈ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో, న్యూఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1731.50 అవుతుంది. నెల రోజుల క్రితమే, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను రూ.158 తగ్గించాయి. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది. పండగల ముందు సిలిండర్ ధరలను పెంచి వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn