నేషనల్ UP Viral News: ఆమెకు 60, అతనికి 30.. ఇదొక విచిత్రమైన ప్రేమ కథ! 60 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల యువకుడితో పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ యువకుడి ప్రేమలో మునిగిపోయిన బామ్మ భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆవేదన చెందుతూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు | Old Men And Women Love Story | Mother Teresa Old Age Home | RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్ డైరెక్టర్ రాజమౌళి ఇటీవలే పాల్గొన్న 'ది రానా దగ్గుబాటి' షోలో తన ఫస్ట్ లవ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమట. కానీ ఆ అమ్మాయితో భయంగా ఉండేదని చెప్పారు. By Archana 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రతన్ టాటాకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా? | Ratan Tata Properties | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రతన్ టాటా లవర్ ఎవరో తెలుసా?భలే అందంగా ఉంది కదూ! | Ratan Tata lover...! | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Neeraj-M bhaker: నీరజ్-మను ప్రేమయాణం? అందరిముందే ఒట్టు వేయించుకున్న మను తల్లి: వీడియో వైరల్! భారత అథ్లెట్లు నీరజ్ చోప్రా, మను బాకర్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. వీరిద్దరూ దగ్గరగా నిలబడి సిగ్గు పడుతూ మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు మను తల్లి నీరజ్‌తో తలమీద ఒట్టు పెట్టించుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mahabubabad: విషాదంగా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ.. కాపురం విడగొట్టారని! మహబూబాబాద్ లో ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ విషాదాంతమైంది. ఇన్ స్టాగ్రామ్ పరిచయం ప్రేమ, పెళ్లి, కాపురం వరకూ వెళ్లగా వారిని పేరెంట్స్ బలవంతంగా విడదీశారు. దీంతో ఎలుకల మందు తాగి ఒకరు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. వారు లెస్బీయన్స్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sneha: భార్య భర్తల మధ్య గొడవలు అందుకే వస్తాయి...నా భర్త వేరే అమ్మాయితో లవ్ లో ఉండడంతో! నటి స్నేహ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె పర్సనల్ లైఫ్ గురించి, భార్య భర్తల బంధం గురించి వివరించిది. ఈ క్రమంలోనే తన భర్తకు వేరే అమ్మాయితో ఉన్న ప్రేమాయణాన్ని గురించి తెలిపింది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి! By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu love Fever : లవ్ ఫీవర్ ను గుర్తించండి ఇలా? 'ప్రేమ అనేది ఒక భావోద్వేగం, ప్రేమ ఒక అందమైన అనుభూతి, ప్రేమ ఒక హృదయ స్పందన' ప్రేమను ప్రత్యేకం చేసే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.అసలు ఈ లవ్ ఫీవర్ ను ఎలా గుర్తిస్తారు. ఈ 5 లక్షణాలు మీకు కలిగినట్లైతే మీరు ఖచ్చితంగా లవ్ ఫీవర్ లో ఉన్నట్లే! By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn