క్రైం ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు! ప్రేమన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లాన్నాడు. తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయి ప్రణీత్(26) బెంగళూరులో ఓ యువతితో పరిచయం కాగా అది ప్రేమగా మారింది. By Krishna 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lalit modi: మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా! IPL సృష్టికర్త మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 61 ఏళ్ల వయసులో మరో అందగత్తెతో ప్రేమలో పడ్డారు. లవర్స్ డే సందర్భంగా న్యూ లవర్ రిమ్ బౌరీని పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 25 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రేమగా మారినందుకు తాను అదృష్టవంతుడినన్నారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MP Highcourt: పరాయి పురుషుడితో అలా చేస్తే అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు! వివాహేతర సంబంధాల కేసులపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య మరొక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆమే నా సీరియస్ గర్ల్ ఫ్రెండ్ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.తొలిసారి ఆయన తన ప్రేయసి పాలా హర్డ్ను ప్రేమిస్తున్నానని.. తనే నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు By Bhavana 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భాగస్వామితో చెప్పకూడని సీక్రెట్స్ | Secrets that should not be told with partner | RTV By RTV 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఇంటి ముందు ముగ్గేస్తుండగా యువతిపై యాసిడ్ దాడి.. కారణం తెలిస్తే కంగుతింటారు! తెలంగాణలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన శ్రావణిని ప్రేమ పేరుతో వేధిస్తున్న గణేష్ ఆమె ఇంటి వాకిట్లో ముగ్గులేస్తుండగా యాసిడ్ దాడి చేశాడు. అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ దోమల రమేష్ తెలిపారు. By srinivas 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు | Old Men And Women Love Story | Mother Teresa Old Age Home | RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఢిల్లీలో లవ్ జిహాద్.. By RTV Shorts 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Breakup: బ్రేకప్‌తో బాధపడుతున్నారా.. బయటపడటం ఎలాగంటే? బ్రేకప్ బాధ నుంచి బయట పడాలంటే ఒంటరిగా కూర్చోని బాధ పడకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపండి. కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు, ట్రావెల్ చేయడం వల్ల బ్రేకప్ నుంచి విముక్తి పొందుతారు. By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn