Latest News In Telugu Watch Video: లోక్సభలో అరుదైన దృశ్యం.. మోదీ-రాహుల్ షేక్ హ్యాండ్ లోక్సభలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎంపికైన సందర్భంగా ఆయనను కూర్చీలో కూర్చోబెట్టే సందర్భంగా వీళ్లద్దరూ ఒకేచోటుకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తూ కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత విపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంటులో కూర్చోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్షహోదా దక్కింది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Congress : స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎంపీలకు విప్ జారీ! మరికొన్ని గంటల్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎంపీలంతా రేపు ఉదయం 11 గంటలకు సభకు హాజరుకావాలని విప్ లో పేర్కొంది. ఈ మేరకు పార్టీ చీఫ్ విప్ సురేష్ ఎంపీలకు విప్ జారీ చేశారు. By Nikhil 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Loksabha: లోక్సభలో అసదుద్దీన్ వివాదాస్పద నినాదం.. స్పీకర్ ఏం చేశారంటే! లోక్సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై భీం, జై తెలంగాణతోపాటు జై పాలస్తీనా నినాదం చేయడంపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..! 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ మొత్తం 280 మంది చేత లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha: జూన్ 15 నుంచి లోక్ సభ సమావేశాలు! జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు 18వ లోక్ సభ తొలి సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల మూడో వారంలో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారాలతో సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New MP's In Lok Sabha: పార్లమెంట్లోకి 280 కొత్త ఎంపీలు తాజా లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 280 మంది తొలిసారి ఎంపీలుగా గెలిచారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీనటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. యూపీ నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది గరిష్ఠంగా ఎన్నికయ్యారు.తెలంగాణ నుంచి 10, ఏపీ నుంచి 13 మంది ఉన్నారు. By V.J Reddy 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.! ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRABAD: 40 ఏళ్లలో ఏ హిందువు కూడా ఎంపీగా రాని లోక్సభ స్థానం! చివరిసారిగా 1980లో హిందూ నాయకుడు ఆ లోక్సభ స్థానంలో గెలిచారు. అప్పటి నుంచి ఈ సీటు ఒకే కుటుంబంలో ఉంది. తండ్రి 20 ఏళ్లుగా ఎంపీ, ఇప్పుడు కొడుకు 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ సారైనా లెక్క మారేనా? By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn