ఆంధ్రప్రదేశ్ Liquor Shops : ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్.. పది రోజులు వైన్స్ బంద్! ఏపీలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవ్వనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించగా..ఈ సారి ప్రైవేట్ వ్యక్తులు వీటిని నిర్వహించనున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పది రోజుల పాటు షాపులు మూసివేయనున్నారు. By Bhavana 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Liquor Shops : బ్యాడ్ న్యూస్..రెండు రోజుల పాటు వైన్ షాపులు..! వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలన్నారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: హైదరాబాద్‌పై సీఎం స్పెషల్ ఫోకస్.. రాత్రి హోటళ్లు, నాలాల కబ్జ, ఉస్మానియా ఆసుపత్రిపై కీలక ప్రకటన! మద్యం షాపులు మినహా హైదరాబాద్ నగరంలో రాత్రి 1 వరకూ అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn