ఆంధ్రప్రదేశ్ Sharmila: ప్రధాని మోడీకి లేఖ రాసిన వైఎస్ షర్మిలా.. రాష్ట్రం నిస్సహాయత స్థితిలో ఉందంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి రాజధాని, ప్రత్యేక హోదా అంశాలను ఇందులో పేర్కొన్నారు. By srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana: ఆ స్టేషన్లకోసం అదనపు భూమి కేటాయించండి.. సీఎంకు కిషన్ రెడ్డి లేఖ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్లపల్లి, సికింద్రాబాద్, మౌలాలి రైల్వేస్టేషన్లకు అదనపు భూమి కేటాయించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాశారు. పెరుగుతున్న ప్రయాణికులతో హైదరాబాద్ లోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లపై అధిక భారం పడుతోందని ఆయన తెలిపారు. By srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని అందులో ఆయన ఆరోపించారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు జరగడం లేదని అన్నారు. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:అది చంద్రబాబు రాసినది కాదు..జైలు అధికారి ఎస్.రాహుల్ నిన్న న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ అంతిమంగా గెలుస్తుంది అంటూ ఓ లేఖ బయటకు వచ్చింది. చంద్రబాబే ఈ లేఖను రాసినట్టు చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ లేఖను బాబు రాయలేదని...అది ఎవరో సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు. By Manogna alamuru 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pak: పాక్ ఆటగాళ్లకు వీసాల ఇబ్బందులు వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లు కొన్ని భారత్ బయలుదేరాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఆసిస్ టీమ్ మెగా టోర్నీ ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు శ్రీలంక, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా టీమ్‌లు ప్రపంచకప్ ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఇండియా బయలుదేరాయి. కానీ పాకిస్థాన్ టీమ్‌కు ఇంతవరకు వీసా లభించలేదు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొతర లేకుండా చూడాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆయన అన్నారు. By Vijaya Nimma 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరించడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn