ఆంధ్రప్రదేశ్ Rajamahendravaram leopard: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం AP: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరు దాటాక బయటకు ఒంటరిగా రావద్దని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే 1800 4255 909 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Srisailam : తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం.. వీడియో వైరల్! శ్రీశైలం తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ గోడపై నుంచి చిరుత వెళ్తుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు సూచించారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చిరుతదాడి నుంచి తప్పించుకున్న పెంపుడు కుక్క..సీసీటీవిలో రికార్డైన దృశ్యాలు! కర్ణాటకలోని బళ్లారి సొరనూర్ లో చిరుత కదలికల దృశ్యాలను ఓ పెంపుడు కుక్క పట్టించింది.స్థానిక వ్యక్తి పొలంలోని మేకల ఫాం వద్ద ఉండే కుక్కపై చిరుతదాడికి యత్నించటంతో ఆ కుక్క యజమాని ఇంటి వద్దకు పరుగుతీసింది.కుక్క రావటం చూసి సీసీటీవి చెక్ చేసిన ఆయనకు చిరుత దృశ్యాలు కనిపించాయి. By Durga Rao 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mahanandi: మహానందిలో మరోసారి చిరుత సంచారం! మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఇటీవల వరుసగా స్థానికులపై ఆ చిరుత దాడి చేస్తోంది. చివరికి బోనులో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. By B Aravind 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video : రాష్ట్రపతి భవన్ లోకి చిరుత? మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. నిన్న ప్రధాని మోదీ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో రాష్ట్రపతి భవన్ లో ఓ జంతువు సంచరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఈ రోజు బయటకు రావడంతో అది వైరల్ గా మారింది. అయితే.. అది చిరుత పులి అని కొందరు.. అడవి పిల్లి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. By Nikhil 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమలలో మరోసారి చిరుత కలకలం తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తులు కారులో ఘాట్ రోడ్డులో వెళ్తుండగా...చిరుత రోడ్డుకి అడ్డుగా వచ్చింది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఎట్టకేలకు చిక్కిన చిరుత..ఎయిర్ పోర్ట్లో ప్రశాంతం శంషాబాద్లో ఆరు రోజులుగా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు దొరికింది. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో స్థానికులు, అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : మళ్లీ శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం శంషాబాద్లో ఎయిర్ పోర్ట్లో చిరుత ఇంకా భయపెడుతూనే ఉంది. ఐదురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న లెపర్డ్ మరోసారి ఎయిర్పోర్టు రన్వే పైకొచ్చింది. దీనిని పట్టుకుందామని ఎంతలా ప్రయత్నిస్తున్నా తప్పించుకుంటోంది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn