ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమలలో మరోసారి చిరుత కలకలం తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తులు కారులో ఘాట్ రోడ్డులో వెళ్తుండగా...చిరుత రోడ్డుకి అడ్డుగా వచ్చింది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఎట్టకేలకు చిక్కిన చిరుత..ఎయిర్ పోర్ట్లో ప్రశాంతం శంషాబాద్లో ఆరు రోజులుగా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు దొరికింది. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో స్థానికులు, అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : మళ్లీ శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం శంషాబాద్లో ఎయిర్ పోర్ట్లో చిరుత ఇంకా భయపెడుతూనే ఉంది. ఐదురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న లెపర్డ్ మరోసారి ఎయిర్పోర్టు రన్వే పైకొచ్చింది. దీనిని పట్టుకుందామని ఎంతలా ప్రయత్నిస్తున్నా తప్పించుకుంటోంది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Leopard: ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. చివరికి ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక గదిలో తలుపులు వేసుకొని ఉండిపోయారు. ఘటనాస్థలానికి వచ్చిన అటవీశాఖ సిబ్బంది 8 గంటల పాటు శ్రమించి ఆ చిరుతను బంధించారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: ఇళ్లల్లోకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి.. వీడియో వైరల్ తమిళనాడులోని ఊటికి సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో.. ఒక ఎలుగుబంటి, ఒక చిరుత రాత్రి సమయంలో జనావాసాల్లోకి ప్రవేశించాయి. అక్కడి ఇంటి స్లాబులపై ఎక్కి తిరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : చిరుతతో ప్రాణాలకు తెగించి పోరాడిన ఫారెస్టు అధికారి.. కశ్మీర్లోని గందేర్బల్ జిల్లాలో ఫతేహ్పూర గ్రామంలో ప్రవేశించిన చిరుతపై ఓ ఫారెస్టు అధికారి ధైర్యంతో పోరాటం చేశారు. అతని చేతిని గట్టిగా నోటితో పట్టుకున్నప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదు. మిగతా ఫారెస్టు అధికారులు ఆ చిరుతను కొట్టి బంధించారు. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Leopard: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయిన చిరుత.. ఎలా రక్షించారంటే.. చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయింది. సుమారు 5 గంటల పాటు చిరుతను రక్షించడానికి అటవీ అధికారులు ప్రయత్నాలు చేశారు. చివరికి బిందెను మెషిన్ తో కట్ చేసి.. చిరుతను రక్షించారు. చిరుత క్షేమంగా ఉన్నట్లు అటవీ అధికారులు చెప్పారు. By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల క్షేత్రం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచరించింది. పాలధార పంచదార వద్ద ఉన్న రక్షణ గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అయితే, శ్రీశైల క్షేత్రానికి కారులో వెళ్తున్న భక్తులు ఆ చిరుతను గుర్తించారు. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల కొండపై బోనులో చిక్కిన మరో చిరుత...!! తిరుమల అలిపిరి నడకమార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. నరసింహస్వామి ఆలయానికి సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో నిన్న అర్థరాత్రి చిరుత చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక లక్షిత పై దాడి చేసిన పరిసరాల్లో ఇటీవల ఓ చిరుతను పట్టుకొని జూ కు తరలించారు ఫారెస్టు అధికారులు. కొన్నిరోజుల వ్యవధిలోనే రెండో చిరుత బోనులో చిక్కుకోవడంతో ఉపశమనం లభించినట్లయ్యింది. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn