Air Quality: ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల్లో 13 మనవే!
ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది.
ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది.
గుజరాత్ కు చెందిన దిలీప్ పటేల్ తన కుటుంబంతో కలిసి అక్రమంగా అమెరికాకు డంకీరూట్ లో వెళ్తుండగా అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబం అక్కడే చిక్కుకుని పోయింది.కేంద్ర ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ అక్రమ మార్గాలనే ఎంచుకుంటున్నారు.
ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటుగా వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బిహార్‌లోని తనిష్క్ షోరూమ్‌లో సోమవారం భారీ దోపిడీ జరిగింది.పట్టపగలే బంగారు ఆభరణాల షోరూంలోకి చొరబడిన దుండుగులు దోపిడీకి తెగబడ్డారు. దుకాణం తెరవగానే పక్కా ప్లాన్‌తో దోపిడీ చేసి.. అక్కడ నుంచి పరారయ్యారు.నిందితులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు.
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది మృతి చెందగా...వారిలో ఫుట్ బాల్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. మరో 30 మందిని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు
ప్రస్తుతం మండిపోతున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక చల్లటి వార్త చెప్పంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మెగాడాటర్ నిహారిక కొనిదెల సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందులో ఆమె నేనునిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ రాసుకురావడం ఆసక్తిగా మారింది.ఆమె ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేసిందో ఈ కథనంలో..