Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు!
మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో..
సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.
గుండెల్లో మంటగా అనిపిస్తే, పెరుగులో కాల్చిన జీలకర్రను ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోండి. పెరుగు, వేయించిన జీలకర్రలో లభించే అన్ని పోషకాలు కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయపడతాయి.
తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రభుత్వం విస్తృతంగా అందిస్తుంది. సిటీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటుగా ఎలక్ట్రిక్ మెట్రో బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పలు మార్కెట్లు కుదేలయ్యాయి. టారిఫ్ లపై తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు.అమెరికా సుసంపన్నం కావడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలకగా..తాజాగా ట్రంప్ యంత్రాంగం కన్ను రెవెన్యూ విభాగం మీద పడినట్లు తెలుస్తుంది.
ఉక్రెయిన్ పౌరులకు మానవతా పెరోల్ ప్రోగ్రామ్ కింద వారికి అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించారు.అయితే వారికి ఇటీవల ఓ మెయిల్ వచ్చింది. మీ పెరోల్‌ను రద్దు చేస్తున్నాం.ఏడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని అందులో ఉంది.