10th Exams: విద్యార్థులకు అలెర్ట్..తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ ప్రకటన..
తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్ను రూపొందించారు.
తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్ను రూపొందించారు.
సల్మాన్ ఖాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,000 కోట్ల ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.
రాజకీయ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో మూడు దశల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బరిలో నిలబడ్డ అభ్యర్థులు డబ్బులు పంచలేక కొందరు, రాజకీయ ఒత్తిడి కారణంగా మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు.
తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఇటీవల కూకట్పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ డిసెంబర్ 08న ప్రారంభమైంది. సదస్సు తొలి రోజైన సోమవారం రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. 2047 లక్ష్యాలు టార్గెట్గా ముందుకెళ్తున్నామని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు.