CM Revanth Reddy : తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి : సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. . ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్‌చాట్ లో మాట్లాడిన ఆయన, తన రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర పరిపాలనపై ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. . ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్‌చాట్ లో మాట్లాడిన ఆయన, తన రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర పరిపాలనపై ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
హైదరాబాద్ నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది.
పేద రైతులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్ పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 22వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
నగరంలో ఇద్దరు టెక్కీలు చనిపోయారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో టెక్కీ రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ జరిగింది. రూ. 25 లక్షల విలువైన 50 ల్యాప్‌టాప్‌లను గుర్తు తెలియని దుండగులు అపహరించడం సంచలనంగా మారింది.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో మాజీమంత్రి జీవన్ రెడ్డికి, ఎమ్మెల్యే సంజయ్‌కు మధ్య సాగుతున్నరాజకీయ వైరం మరింత ముదిరింది. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో సంతానం లేని ఓ దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు వారికి సంతానం కలిగిస్తామని నమ్మించి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడుతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.