Congress: లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం!
జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఎదురుచూసిన వేళ, చివరకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు.
జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఎదురుచూసిన వేళ, చివరకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ ఎవరికి దక్కనుందో అనే ఉత్కంఠకు తెర వీడింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS మెజారిటీతో గెలిచిన ఏకైక స్థానం తొర్రూరు డైలామలో పడింది. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, BRS 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. పాలకుర్తి MLA, వరంగల్ MP ఎక్స్ అఫిషియో సభ్యులుగా తొర్రూరు మునిసిపాలిటీలో నమోదు చేసుకున్నారు.
కొత్తగూడెంలో కార్పొరేషన్ చేజిక్కిచుకోవాలని సీపీఎం ఎంతో ప్రయత్నించింది. ఆఖరికి బీఆర్ఎస్తో కూడా కలిసిపోవడానికి ఓకే చెప్పింది. తీరా చూస్తే కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం విషయంలో అధికార కాంగ్రెస్, సీపీఐల మధ్య ఓ అంగీకారం కుదిరింది.
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఆ స్థానం కమలం సొంత చేసుకుంటుందనుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి చక్ర తిప్పారు. కరీనంగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా, బీజేపీ 30 డివిజన్లను గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వాలంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మూడు పార్టీల మధ్య ఉన్నది అక్రమ సంబంధం అని ఎద్దేవా చేశారు.
కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చాయి. మొత్తం 66 డివిజన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తొలుత హంగ్ ఏర్పడింది. అయితే, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ చతురతతో రాత్రికి రాత్రే సమీకరణాలను మార్చేశారు.
మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికలో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్లపై బాంబు పేల్చింది ఈసీ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉండే ఎక్స్అఫీషియో అధికారానికి సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలను విడుదల చేసింది.
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠకు తెరలేపింది. గెలుపు ఓటముల మధ్య అంతరం కేవలం \ఒక్క ఓటు కావడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పలు చోట్ల రీకౌంటింగ్ నిర్వహించిన తర్వాతే తుది ఫలితాలను ప్రకటించాల్సి వచ్చింది.