Society Heavy Rains Alert To Telugu States | IMD అలర్ట్ 4 రోజులు భారీ వర్షాలు | Telangana Weather Update By RTV 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope Today:ఈ రాశి వారు నేడు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు..! మకరరాశి వారికి ఈరోజు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే... By Bhavana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC Tunnel Inside Visuals : టన్నెల్ ఇప్పుడు ఎలా ఉందంటే | Rat Hole Team | Srisailam | RTV By RTV 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Telugu States Rain Alert | 3 రోజులు ఆ జిల్లాలో వర్షాలే వర్షాలు | Weather Report | RTV By RTV 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అశ్లీల వీడియోలు చూపించి భార్యను టార్చర్.. ఏపీలో దారుణం కామం అనే పిచ్చితో కట్టుకున్న భార్యను ఆమె భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో భరించింది. మారుతాడులే అనుకుంది. పిచ్చిమరింతగా ముదరడంతో చివరికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Black Coffee: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగారంటే ఈ సమస్యలన్నీ పరార్ పాలు, చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లాక్ కాఫీ బరువు తగ్గడం, గుండె జబ్బులు, అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని, నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టీ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Atishi: పార్టీ ఓడినా.. ఆమె గెలిచింది.. AAPకు ఇక పెద్ద దిక్కు అతిషే! ఢిల్లీలో ఆప్, అగ్రనేతలు ఓడినా సీఎం అతిషీ విజయం సాధించారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీని ముందుండి నడిపిస్తున్న ఆమె ఈ విజయంతో ఆప్‌కు పెద్ద దిక్కుగా మారారు. బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన అతిషీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే ఛాన్స్ ఉంది. By srinivas 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: పవన్ కు అందుకే తక్కువ ర్యాంక్.. చంద్రబాబు సంచలన ట్వీట్! నిన్న విడుదల చేసిన మంత్రుల ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఎవరినీ తక్కువ చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేస్తారన్నారు. By Nikhil 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prime Minister Modi : కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ.. ఎందుకో తెలుసా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి మరణించడంపై ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn