Society జుట్టు పట్టుకొని లాగి, కిందపడేసి... ! | Students Protest Against Land Dispute In HCU | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Land: ఈ భూమిని ఏ దేశం ఆక్రమించలేదు 1902లో ఈజిప్ట్, సుడాన్ మధ్య మరొక సరిహద్దు ఒప్పందం ఉంది. ఈజిప్టు, సుడాన్‌లు తబిల్ ప్రాంతంపై వివాదాన్ని వదులుకోవాలని, మరచిపోయిన తర్వాత 2014లో వర్జీనియాకు చెందిన ఒక రైతు బిర్ తవిల్లో జెండాను నాటాడు, ఉత్తర సూడాన్ రాష్ట్రానికి గవర్నర్‌గా ప్రకటించుకున్నాడు. By Vijaya Nimma 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఐదెకరాలు కొన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంటి స్థలం కొన్నారు. అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్లాట్ కొనుగొలు చేశారు. ఈ ప్లేస్ లో ఆయన సొంతిల్లు నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అతిథి గృహంలో ఉంటున్నారు. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Land: భూమిపై అంతరిక్షానికి దగ్గరగా ఉండే వింత ప్రదేశం భూమి, అంతరిక్షం మధ్య దూరం గణనీయంగా తగ్గే ప్రదేశం ఒకటి ఉంది. అదే పాయింట్ నెమో. ఇక్కడ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దానిపై నివసించే వ్యోమగాములు కేవలం 250 మైళ్ల దూరంలోనే ఉంటారు. భూమికి అతి సమీపంలోని పొడి ప్రదేశం డ్యూసీ అనే చిన్న ద్వీపం. By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Land Registrations : భూమి రిజిస్ట్రేషన్‌కు ల్యాండ్ మ్యాప్ తప్పనిసరి ! భూముల రిజిస్ట్రేషన్ - మ్యూటేషన్ సమయంలో సంబంధిత భూమి మ్యాప్ జోడించడం తప్పనిసరి చేయాలనే తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం అమలు చేస్తే.. భూ వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. By B Aravind 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన! కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు అండగా నిలవాలంటూ వినతిపత్రం అందించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Land: భూమి మధ్యలో ఉన్న దేశం ఏది? మీకు తెలియని ఈ నిజాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు! ఘనా భూమి మధ్యలో ఉన్న దేశం. ఇది ఆఫ్రికన్ ఖండంలో భూమి కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశంలో ఉంది. ఇది భూమి మధ్యలో ఉన్న దేశంగా చెబుతారు. ఈ దేశం ఒక మైలురాయిగా ఉపయోగపడుతుంది. భూమి మధ్య నుంచి ఘనా దూరం దాదాపు 380 మైళ్లు ఉందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త చట్టం.. ! తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn