నేషనల్ Kumbh mela: మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్స్ ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహా కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించననున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbh: మహా కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు.. పూర్తి వివరాలు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనునుంది. ఈ వేడుక కోసం ఏం ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం.. కుంభమేళాపై ప్రధాని మోదీ ఈసారి జరగనున్న మహాకుంభమేళాలో తొలిసారిగా ఏఐ, చాట్‌బాట్ సేవలు వినియోగించుకోబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రయాగ్‌రాజ్.. భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతోందని పేర్కొన్నారు. By B Aravind 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn