Konda Surekha-Revanth: రేవంత్‌కు కొత్త తలనొప్పులు.. కొండా సురేఖ ఔట్?
వరుస వివాదాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఇష్యూతో పాటు వరంగల్ లో రేవూరి ప్రకాశ్ రెడ్డితో విభేదాలతో రేవంత్ రెడ్డి ఆమెపై తీవ్ర
కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కేటీఆర్ కు కోర్టు కీలక ఆదేశాలు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ నెల 18న కోర్టుకు హాజరై వాంగ్మూలం సమర్పించాలని కేటీఆర్ ను న్యాయస్థానం ఆదేశించింది.
కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు..
కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు తగిలాయి. నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై తాజాగా కోర్టు ఆమెకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది. మరోవైపు KTR సైతం సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్..
మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దిక్కుమాలిన గబ్బుమాటలు.. అందరి లెక్కలు తేలుస్తామంటూ కేటీఆర్ వార్నింగ్
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది దిక్కుమాలిన గబ్బుమాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటూ కందుకూరు రైతు ధర్నాలో హెచ్చరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/KTR-6-jpg.webp)
/rtv/media/media_files/zJ1R3faAFr39PQ3aC1RC.jpg)
/rtv/media/media_files/c3vgNLDjfsfBOrQHeITr.jpg)
/rtv/media/media_files/jWUlfDpgh7WcHtrF231c.jpg)
/rtv/media/media_files/hgAvyzHsKfJUYYtfWyNn.jpg)
/rtv/media/media_files/LMbjDJuEKeDos34xasB7.jpg)
/rtv/media/media_files/kkDmvjJWiXh9xBz1UnYS.jpg)