టాలీవుడ్ Vs రేవంత్.. ఇంతటితో ఆపకపోతే తాట తీస్తాం!
నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ పెద్దలు భగ్గుమంటున్నారు. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అంతా ఏకమై సమంత, నాగార్జున ఫ్యామిలీకి అండగా ఉన్నారు. 'ఇండస్ట్రీ జోలికి రావద్దు..' అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
నేను ఏ హీరోయిన్ నూ బెదిరించలేదు.. కేటీఆర్ సంచలన వీడియో!
కేటీఆర్ చాలామంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమైన విషయం తెలిసిందే. అయితే.. కేటీఆర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఏ హీరోయిన్ నూ బెదిరించలేదని, ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అన్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా.. ఫామ్ హౌజ్ కోసం కేటీఆర్ కుట్ర: రేవంత్
హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిరాయి మనుషులతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికి కేటీఆర్ పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
నువ్వు మహిళవేనా...రోజా | RK Roja Reaction On Konda Surekha Comments | Samantha | Nagarjuna | RTV
కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ఈ అంశంపై ఆయన డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా.. నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
కేటీఆర్ కారణంగా సమంత-చైతన్య విడాకులు.. ఆ హీరోయిన్లు కూడా: సురేఖ సంచలన కామెంట్స్
కేటీఆర్ మినిస్టర్ గా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లు కేటీఆర్ కారణంగా తొందరగా వివాహం చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. .
అంబర్‌పేట, ముషీరాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు!
మూసీ కూల్చివేతలను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ ను అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
/rtv/media/media_files/6woSkV9tyZrdqXKBerks.jpg)
/rtv/media/media_files/a1EpcYvuPLxOp6vleCt8.jpg)
/rtv/media/media_files/PL4VrBg0o7HlUGIB3imf.jpg)
/rtv/media/media_library/698f90eee789fd7c3cbc8f867bfcd157a2c9d083d115b4dc98e557626c09c8c8.jpg)
/rtv/media/media_files/AFhL9AFKpgZ7nLM6O4Rn.jpg)
/rtv/media/media_files/nuokqx7vz7PTjvtmmjxY.jpg)
/rtv/media/media_files/lsyB24Z0shyxeON84b7Y.jpg)
/rtv/media/media_files/iIzxF5njlLTix103FJSF.jpg)