తెలంగాణ Group 2: వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు జరగనుంది? కొత్త తేదీలు ఎప్పుడో తెలుసా? వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల కొత్త డేట్స్‌ని టీఎస్పీఎస్సీ(TSPSC) ఇవాళ(ఆగస్టు 13) ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌కు వాయిదా పడుతాయని సమాచారం ఉన్నా.. తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపు(ఆగస్టు 14)న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వరుస పెట్టి ప్రభుత్వ పరీక్షలు ఉండడంతో.. సిలబస్‌లు వేరువేరు కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన డిమాండ్‌తో ప్రభుత్వం తలొగ్గింది. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bandi Sanjay : బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రాష్ట్ర సమితి: బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు నాశనమవుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు. By BalaMurali Krishna 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్ పర్యటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ ఠాణా గ్రామ శివారులో నిర్మించిన 42 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్ర యులుగా ఉంటున్న కోతుల సంతతికి చెందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంజూరు చేసిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. By Vijaya Nimma 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ గద్దర్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి ..అశ్రునయనాల మధ్య కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ప్రజాకవి గద్దర్ అంతిమయాత్ర ముగిసింది. గన్‌పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర సాగింది. గద్దర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఇందుకోసం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. By BalaMurali Krishna 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని కాంగ్రెస్ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్‌కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్‌తో పోలికేంటన్నారు. By Karthik 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అక్బరుద్దీన్ ముసలోడివి అయ్యావు.. మంత్రి కేటీఆర్ సెటైర్లు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సరదాగా జరుగుతున్నాయి. ఈసారి నేతల మధ్య వాడివేడి విమర్శలు లేవు. రెండో రోజు సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య ఓ ఫన్నీ ఇన్సిడెంట్ సభలో నవ్వులు పూయించింది. By BalaMurali Krishna 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదంటూ..రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్! అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ సెటైర్. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో తీవ్ర నిరాశలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం..ఈ మధ్యే మంత్రి హరీశ్ రావును కలిసిన రాజాసింగ్... By P. Sonika Chandra 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn