కేటీఆర్ అరెస్ట్? KTR |RTV
కేటీఆర్ అరెస్ట్? KTR |RTV| Former Minister of Telangana and present Opposition Leader of BRS KTR may get arrested as per few comments being heard in political circles | RTV
కేటీఆర్ అరెస్ట్? KTR |RTV| Former Minister of Telangana and present Opposition Leader of BRS KTR may get arrested as per few comments being heard in political circles | RTV
ఫార్ములా- ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ మరో రెండు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ సమయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
లగచర్ల అంశాన్ని వదిలిపెట్టమని.. అసెంబ్లీ నడిచే అన్ని రోజులు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలన్నారు. కొడంగల్‌లో భూ సేకరణ కేవలం రేవంత్ అల్లుడి కోసమని ఆరోపించారు.
తాను కేటీఆర్‌ను ఎప్పుడూ కలవలేదని దివ్వెల మాధురి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. ఈ మేరకు ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వార్త పోస్ట్ చేసిన వారిపై చట్టపరంగా వెళ్తానని తెలిపారు. బెల్లంకొండా సురేష్ ఎవరో తెలీదన్నారు.