కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా?
కేసీఆర్, కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణల జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుండగా.. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది.
KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డికి.. మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి దమ్ముందా? అని ప్రశ్నించారు.
ఎందుకు పెడతావ్ కేసు..| KTR's Counter against Revanth | RTV
ఎందుకు పెడతావ్ కేసు..| KTR's gives Strong Counter against CM Revanth Reddy against his statements for the misappropriation of funds of 55 crores for Formulae Races | RTV
అరెస్టైతే హ్యాపీ.. జైల్లో ట్రిమ్ అవుతా.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కేసు పెట్టిన తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. 2 నెలలు జైల్లో ఉండి యోగా చేసి ట్రిమ్ అవుతానన్నారు. ఫార్ములా వన్ తో తాము హైదరాబాద్ ఇజేమ్ పెంచితే.. రేవంత్ ఇజ్జత్ తీస్తున్నాడని మండిపడ్డారు.
ఆనాడు కాళ్ళు పట్టుకున్నారు: KTR
TG: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల కాళ్ళు పట్టుకున్నారన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక వారిపైనే పోలీసులతో లాఠీ ఛార్జి చేయడం దారుణమని అన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని సెటైర్లు వేశారు.
Telangana High Court: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!
TG: బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏరోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎంపై పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు అర్హత లేదని, విచారణార్హం కాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
/rtv/media/media_files/2024/11/08/z1W4oMICG6fUBuTdQKW1.jpg)
/rtv/media/media_files/2024/11/08/U5EGytpeAgWtAA5iYLTW.jpg)
/rtv/media/media_library/vi/uz-LNwSv69g/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/07/WEUtuHDr1IKeAVwv2V9w.jpg)
/rtv/media/media_files/2024/10/26/7SYTqCX0lsb8IWqwK8C0.jpeg)
/rtv/media/media_files/2024/10/30/5eOiUInU8LlbG6UZwroT.jpg)
/rtv/media/media_files/2024/11/05/EUYvSxQIntjlmPiPGe6g.jpg)