Latest News In Telugu TPCC: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే పార్టీని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది ఒకరైతే, కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని కాపాడుకున్నది మరొకరు.. కాంగ్రెస్ అంటే తమ పార్టీ అన్న ఆత్మీయతే అందరిదీ అయినా, భావోద్వేగాలతో పాటు అందరికీ ఆమోదయోగ్యం కాగల నిర్ణయాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఇప్పుడు హస్తం పార్టీ అధిష్ఠానంపై ఉంది. By Naren Kumar 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Gadari Kishore: కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్.. వారికిదే నా సవాల్: గాదరి కిషోర్ తుంగతుర్తిలో తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తన విజయావకాశాలు రెండింతలు అయ్యాయన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్ అంటూ ధ్వజమెత్తారు. By Nikhil 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే! నకిరేకల్ లో ఇటీవల కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నట్లు గమనించిన బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చేందుకు చెరుకు సుధాకర్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో పాటు రేపు కేటీఆర్, 20న కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Mandula Samuel: అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు లాంటి టాప్ లీడర్లను పక్కకు నెట్టి తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ను సొంతం చేసుకున్నారు మందుల సామేలు. దీంతో ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన గత పార్టీ ఏంటి? ఆయన ఏ పదవుల్లో పని చేశారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది. By Nikhil 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Congress 3rd List: దామోదర్ రెడ్డి కోసం రంగంలోకి కోమటిరెడ్డి.. అదే జరిగితే అద్దంకి ఔట్? కాంగ్రెస్ మూడో లిస్ట్ పై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. పోటీ తీవ్రంగా ఉండడంతో హైకమాండ్ కూడా ఈ సీట్ల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇప్పించడం కోసం కోమటిరెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. By Nikhil 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు IT Raids: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడి ఇంటిపై ఐటీ దాడులు.. 12 గంటలుగా సాగుతున్న సోదాలు హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితుల నివాసాలే టార్గెట్ గా ఐటీ దాడులు 12 గంటలుగా కొనసాగుతున్నాయి. By Nikhil 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: సింగరేణి విషయంలో అది నిజం కాదా? సీఎం కేసీఆర్పై రేవంత్ సంచలన కామెంట్స్.. సింగరేని సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్లో పాల్గొన్న టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Komatireddy: నల్గొండలో బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సొంత నియోజకవర్గం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైన్మన్ తో పాటు మరో పది మంది కౌన్సిలర్లను హస్తం గూటికి చేర్చారు. ఈ రోజు వారంతా కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. By Nikhil 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Beerla Ilaiah: తప్పకుండా గెలుస్తా.. నమ్మకం నిలబెట్టకుంటా: బీర్ల అయిలయ్య ఇంటర్వ్యూ రానున్న ఎన్నికల్లో ఆలేరు నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn